Legendary NTR Jayanthi : Sr NTR Hardcore Fan About His Greatness

Oneindia Telugu 2020-05-28

Views 1

NTR fans celebrate his 97th birth anniversary; 'Legendary NTR Jayanthi' trends on Twitter. Today marks the 97th birth anniversary of NTR. Many fans of the actor have been taking to social media to mark the occasion and start a trend on social media
#LegendaryNtrJayanthi
#NTRJayanthi
#Ntrjayanthi2020
#ntrfans
#nandamuribalakrishna
#hyderabad
#ntrghat

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుజాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు.ఇక ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS