Music Composer Wajid Khan Of Sajid-Wajid Passes Away Due To COVID-19

Filmibeat Telugu 2020-06-01

Views 1

Music composer Wajid Khan of the Sajid-Wajid duo passed away in Mumbai on 31 May 2020. He had been suffering from kidney and heart ailments and was diagnosed with COVID-19. FilmiBeat had last evening reported that Wajid Khan was in a hospital in Mumbai in serious condition. The music composer has now breathed his last. He was 42.
#wajidkhan
#sajidwajid
#salmankhan
#ripwajidkhan
#bollywood
#sonunigam
#mumbai

ప్రఖ్యాత బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 42 సంవత్సరాలు. కిడ్నీ వైఫల్యం.. దాని వల్ల తలెత్తిన అనారోగ్య కారణాల వల్ల వాజిద్ ఖాన్ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీ చిత్ర పరిశ్రమలో మాస్ హిట్లకు కేరాఫ్‌గా నిలిచిన సంగీత దర్శక జంట సాజిద్-వాజిద్‌లల్లో ఒకరు ఆయన. వాజిద్ ఖాన్ హఠాన్మరణం పట్ల బాలీవుడ్ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. గాయకుడు సోనూ నిగమ్ సహా పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS