Pragathi is back with yet another dance video during one of her recent workout sessions. The video showcases Pragathi rhythmically moving her hips to the instrumental music being played in the background.
#ActressPragathi
#ActressPragathidancevideoviral
#supportingActressPragathimovies
#tollywood
#Actressworkoutvideos
#socialmedia
#instagramvideos
#Pragathivideoviral
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి ఇటీవల కాలంలో ఆడియెన్స్ ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తున్నారు. చేసింది సైడ్ క్యారెక్టర్లు అయినప్పటికీ సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నారు. ఇక రీసెంట్ గా మరో వీడియోతో కూడా ప్రగతి తనలోని అసలు టాలెంట్ ని బయటపెట్టింది.