India Meteorological Department (IMD) confirmed on Sunday that weather system in the Arabian Sea would intensify into a tropical cyclone, experts said it would be a rare event for Mumbai and Maharashtra coast in June. Cyclone Nisarga: first tropical cyclone since 1891 that may hit Maharashtra coast.
#CycloneNisarga
#TropicalCyclone
#CyclonicStorm
#MumbaiRains
#CycloneAmphan
#cyclonealert
#CycloneUpdate
#Maharashtra
#ArabianSea
#IMD
#weatherupdate
#gujarat
#monsoon2020
ఉష్ణమండల తుఫాన్ బారిన పడటం మహారాష్ట్రకు 1891 తరువాత ఇదే తొలిసారి అవుతుందని వాతావరణ శాఖ అధికారలు చెబుతున్నారు. వేసవి కాలం ముగింపు దశలో అంటే దాదాపు నైరుతి రుతు పవనాలు దేశంలో ప్రవేశించే జూన్ నెలల్లో ఇంతటి భీకరమైన తుఫాన్ 120 సంవత్సరాల కిందట ఏర్పడిందని, ఆ తరువాత మళ్లీ ఇప్పుడే అలాంటి పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు.