Minister Revanth Reddy made comments on jagadeesh reddy, and said he forgotten his status and acted like a rowdy, the Congress party would not bare this type of things, he said.
#RevanthReddy
#JagadeeshReddy
#UttamKumarReddy
#CongressParty
#CongrssPCCCheif
#Wrestling
#telangana
మంత్రి జగదీశ్ రెడ్డి తన స్థాయిని మరిచి బజారు రౌడీలా వ్యవహరించారని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక ఉత్తమ్‌పై దురుసుగా మాట్లాడారని కుస్తీ పోటీలు కావాలంటే ఎక్కడైనా మైదానం చూపిస్తే మీరేందో, కాంగ్రెస్ పార్టీ శ్రేణులేందో తేల్చుకుందామని సవాల్ విసిరారు.