a young man block kcr vehicle in hyderabad Telangana formation day visuals. security staff alert and take him custody.
#Telanganaformationday
#JaiTelangana
#kcr
#kalvakuntlachandrasekharrao #Hyderabad
#Telangana
#TelanganaFormationDay2020
#cmkcr
#Telanganagovernment
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నిరసన ఎదురైంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించేందుకు వచ్చారు. తిరిగి వెళ్తుండగా కేసీఆర్ వాహనాన్ని యువకుడు అడ్డుకున్నాడు. యువకుడు ఒక్కసారిగా దూసుకురావడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు కాన్వాయ్‌పై దూసుకెళ్లాడనే అంశంపై ఆరాతీస్తున్నారు.