Tollywood's Popular Cinematographer Shyam K Naidu has taken into custody by SR Nagar Police On Sai Sudha Issue.
#SaiSudha
#ShyamKNaidu
#SaiSudhainterview
#tollywood
#సాయిసుధ
#శ్యాంకేనాయుడు
#TollywoodPopularCinematographer
#arjunreddy
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు తనను చీటింగ్ చేశారంటూ వర్ధమాన నటి శ్రీ సాయిసుధ కేసు నమోదు చేయడం సినీ వర్గాల సంచలనం రేపింది. శ్యాం కే నాయుడుపై నమోదైన కేసు గురించి హైదరాబాద్ సంజీవరెడ్డి నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయి సుధ తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. సాయిసుధ ఏం చెప్పారంటే..