Amid the present border standoff with India, the latest satellite imagery has revealed that China is strengthening its naval base in Pak’s Gwadar Port.
#IndiaChinaFaceOff
#chinaindiaborder
#DonaldTrump
#IndiavsChinas
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#IndianArmyChiefGeneral
#LAC
#XiJinping
#PMModi
భారత సరిహద్దులో భారీగా సైన్యాన్ని మోహరించి, కవ్వింపులకు దిగుతోన్న చైనా తన యుద్ధతంత్రాలకు మరింత పదునుపెట్టింది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం సాధించేలా.. పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టులో రహస్యంగా ఓ నావికా స్థావరాన్ని నిర్మిస్తున్నది. పాకిస్తాన్-చైనా ఎకనామిక్ కారిడార్(సీపెక్)లో భాగంగా సైతం పాక్-ఇరాన్ సరిహద్దులోని గ్వాదర్ పోర్టును చైనా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.