Two Earthquakes In Karnataka, Jharkhand At The Same Time On Friday

Oneindia Telugu 2020-06-05

Views 21

Two earthquakes of mild-intensity hit Hampi in Karnataka and Jamshedpur in Jharkhand at the same time on Friday morning, National Center for Seismology has said. Jamshedpur in Jharkhand was hit by a mild-intensity earthquake measuring 4.7 on the Richter Scale at around 6:55 am. At the same time, Hampi in Karnataka also experienced an earthquake of magnitude 4.0 on the Richter Scale, National Center for Seismology has said.
#Earthquakes
#EarthquakeinJamshedpur
#EarthquakeinHampi
#EarthquakeinDelhi
#Noida
#Karnataka
#Jharkhand


దేశంలో వరుస భూకంపాలు నమోదువుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట దేవ రాజధాని సహా నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోని పలు ప్రాంతాలను వణికించిన భూకంపాలు వరుస కట్టాయి. ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానాలోని గుర్‌గావ్.. ఆ తరువాత ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నొయిడా, ఘజియాబాద్‌లల్లో భూకంప తీవత్ర నమోదైంది. తాజాగా జార్ఖండ్, కర్ణాటకల్లో భూకంపాలు సంభవించాయి. ఈ రెండూ ఏకకాలంలో నమోదు కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Share This Video


Download

  
Report form