Only cost-cutting, no pay cut or lay-off as of now: BCCI treasurer Arun Dhumal
#arundhumal
#souravganguly
#teamindia
#bcci
#cricketaustralia
#pcb
కరోనా కారణంగా దాదాపు రెండున్నర నెలల నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ పూర్తిగా నిలిచిపోవడంతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులన్నీ తీవ్ర నష్టాలను చవిచూశాయి. దీంతో తమ ఆటగాళ్లకు చెల్లించే జీతాల్లో కోత పెడుతున్నాయి. కొన్ని బోర్డులు తమ ఉద్యోగులను సైతం తొలగిస్తున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం భారత క్రికెటర్లకు ఎలాంటి కోతల్లేకుండా జీతాలు సక్రమంగా చెల్లిస్తుంది.