Essential commodities given to Telugu film still photographers association in the presence of cyberabad police in hyderabad.
#TeluguFilmstillphotographers
#Tollywood
#Telugucinema
#Cyberabadpolice
#Hyderabad
#Telangana
#Lockdowneffect
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రాబిన్ వుడ్ వారి సహకారంతో ఈరోజు జూన్ ఏడు ఆదివారం నాడు లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేక ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులకు నిత్యఅవసర సరుకులను సంజన మరియు సృజన గార్లు పంపిణీ చేశారు