Be real heroes, support us: Amaravati farmers to film industry.
#Megastarchiranjeevi
#AkkineniNagarjuna
#Ysjagan
#Tollywood
#Amaravati
#AmaravatiFarmers
#Ysrcp
#AndhraPradesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం కావడానికి రాజధాని అమరావతి ప్రాంతానికి చేరుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలకు అమరావతి ప్రాంత రైతులు తమ ధర్నా రుచి చూపించారు. మిట్టమధ్యాహ్నం ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా అమరావతి ప్రాంత రైతులు టాలీవుడ్ ప్రముఖులకు తమ డిమాండ్లను వినిపించారు. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించేలా వైఎస్ జగన్‌పై ఒత్తిడిని తీసుకుని రావడం, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని వారు పట్టుబట్టారు.