Janasena Leader Naga Babu Comments On Telugu Media

Oneindia Telugu 2020-06-10

Views 1

Jana Sena leader and Tollywood actor Nagababu criticising on one section of Telugu media, which is allegedly support to Telugu Desam Party and Former Chief Minister Chandrababu. Nagendrababu tweeted at midnight on this issue.
#Nagababu
#janasena
#ysjagan
#andhrapradesh
#tdp
#chandrababunaidu

ప్రముఖ నటుడు, జనసేన పార్టీ నాయకుడు నాగబాబు మరోసారి ఘాటు వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. కొంతకాలంగా వివాదాస్పద కామెంట్లతో తరచూ వార్తల్లోకి ఎక్కుతోన్న ఆయన ఈ సారి ఒక వర్గానికి చెందిన మీడియాను టార్గెట్‌గా ఎంచుకున్నారు. అర్ధరాత్రి ట్వీట్లు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS