#JaganannaChedhodu : Celebrities Big Thanks To AP CM Jagan For Jagananna Chedhodu Scheme

Oneindia Telugu 2020-06-11

Views 33.8K

Aandhra Pradesh govt has launched one of its prestigious scheme jagananna chedodu today. celebrity hair stylists like jawed habib, harmar kaur lauds cm jagan for implementing this scheme, in which tailors, barbers, dhobis will get rs.10,000 one time financial help per year.
#JaganannaChedhodu
#ysjagan
#Jaganannachedoduscheme
#YSJaganMarkGovernance
#YSRCP
#APGovt
#AndhraPradesh
#JawedHabib
#HarmanKaur

ఏపీ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించిన జగనన్న చేదోడు పథకంపై రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కరోనా విపత్తు వేళ టైలర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులను ఆదుకునేందుకు ప్రభుత్వం పది వేల రూపాయల సాయం ప్రకటించడం ఎంతో గొప్ప విషయమని పలువురు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్టులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రముఖ హేర్‌ స్టైలిస్ట్‌ జావెద్‌ హబీబ్‌ స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS