గణనీయంగా క్షీణించిన మారుతి సుజుకి ప్రొడక్షన్స్

DriveSpark Telugu 2020-06-11

Views 133

మారుతి సుజుకి భారతదేశంలోని మూడు తయారీ కర్మాగారాల నుండి 3,714 వాహనాలను ఉత్పత్తి చేసినట్లు తెలిసింది. ఇటీవల బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో సంస్థ అందించిన సమాచారం ద్వారా ఈ అంశం తెలిసింది.

ఈ ఏడాది మే నేనలో మారుతి సుజుకి 3,714 యూనిట్లను ఉత్పత్తి చేసింది. అదే గత ఏడాది మేలో కంపెనీ 1.51 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేసింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉత్పత్తి దాదాపు 98% తగ్గిపోయింది.

ఉత్పత్తి చేసిన వాహనాల్లో 3,652 యూనిట్లు ప్యాసింజర్ వెహికల్ విభాగానికి చెందినవి కాగా, మిగిలిన 62 సూపర్ క్యారీ లైట్ కమర్షియల్ వెహికల్ విభాగానికి చెందినవి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS