#Watch : Kashmir లోని క్వారెంటైన్ ‌సెంటర్లో క్రికెట్ ఆడిన కుర్రాళ్ళు !

Oneindia Telugu 2020-06-12

Views 1

Former Jammu and Kashmir Chief Minister Omar Abdullah took to Twitter to share a video from a quarantine center which has now sparked mixed reactions among people.
#QuarentineCentre
#OmarAbdullah
#Cricket
#COVID19
#JontyRhodes
#ViralVideo
#Lockdown

బీహార్‌కు చెందిన కతిహార్ జిల్లాలోని ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ‌సెంటర్‌లో డాన్స్ చేసిన వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని ఓ క్వారంటైన్‌లో ఉన్న వారు సరదాగా క్రికెట్ ఆడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Share This Video


Download

  
Report form