AP Minister Perni Nani Challenges TDP For Debate
#AndhraPradesh
#Ysjagan
#JCPrabhakarreddy
#Jcdiwakarreddy
#Anantapur
#Amaravati
#Perninani
#ChandraBabuNaidu
#NaraLokesh
#Diwakartravels
#Jctravels
#TDP
#Ysrcp
#asmithreddy
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అరెస్టులతో అట్టుడుకుతున్నాయి .ప్రతిపక్ష పార్టీ అయిన టిడిపి ముఖ్య నేతల వరుస అరెస్టులతో టిడిపి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతోంది. నిన్నటికి నిన్న అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులపై నిప్పులు చెరిగిన లోకేష్ ఇక తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ మండిపడ్డారు.