IPL 2020 : IPL Could Be Staged From September 26 To November 8

Oneindia Telugu 2020-06-17

Views 617

The Board of Control for Cricket in India (BCCI) has started planning for the Indian Premier League (IPL). Although a venue or venues have not yet been finalised, the BCCI has tentatively zeroed in on a window.
#Ipl2020
#Ipl
#Indianpremierleague
#Bcci
#SouravGanguly


కరోనా కారణంగా వాయిదా పడ్డా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఓ క్లారిటీకి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్.. కరోనా వైరస్ కారణంగా వాయిదాపడే అవకాశం ఉండటంతో.. ఆ విండోలో ఐపీఎల్‌ని నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది.

Share This Video


Download

  
Report form