Sushant Singh Rajput : Bollywood పై హీరోయిన్ Satire.. భోజనం చేస్తూ బిజీ గా ఉన్నారా ?

Oneindia Telugu 2020-06-18

Views 22.7K

Sushant Singh Rajput : Pawan Kalyan's Komaram puli heroine nikesha patel questions bollywood big shots.
#SushantSinghRajput
#PawanKalyan
#Nikeshapatel
#SushantSingh
#Bollywood
#KaranJohar
#Nepotism
#Nepotismendsin2020
#Aliabhatt
#tolltwood
#Justiceforsushantsinghrajput

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై చెలరేగిన రగడం ఇంకా ఆరడం లేదు. రోజురోజుకూ మరింతగా పాకిపోతోంది. నెపోటిజం, కొందరి ఆగడాల వల్లే సుశాంత్ మరణించాడని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అవకాశాలు లేకుండా చేసిన డిప్రెషన్‌కు గురయ్యేలా చేశాడని అందరూ ఆరోపిస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS