Sushant Singh Rajput : This Pic of Sushant Singh Rajput’s Pet Pooch Fudge Looking at the Actor’s Photo Is Going Viral
#SushantSinghRajput
#Fudge
#Bollywood
#RheaChakraborty
#Maheshbhatt
#AliaBhatt
#KaranJohar
#SushantSingh
#Nepotism
#Nepotismbollywood
మనషులకు, జంతువులకు మధ్య ఉండే బంధం ప్రత్యేకమైనదనే విషయం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో మరోసారి రుజువైంది. డిప్రెషన్ గురైన సుశాంత్ జూన్ 14వ తేదీన ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.