Kaushal Manda Breaks His Mobile Gifted By Bigg Boss

Filmibeat Telugu 2020-06-23

Views 2

Telugu Bigg Boss season 2 title winner Kaushal Manda expressed his angry over China after India-China border dispute in which 20 Indian soldiers martyred. Kaushal Manda expressed his frustration by boycotting Chinese products. Kaushal shared a video on his Instagram in which he has seen breaking a China mobile which was gifted from Bigg Boss after winning the title.
#KaushalManda
#IndiaChinaFaceOff
#IndiaChinaBorder
#BiggBoss4telugu
#BiggBoss
#chinaproducts
#KaushalArmy
#tollywood


బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన కౌశల్ మండా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను బిగ్ బాస్ ద్వారా ఎంత స్పీడ్ గా క్రేజ్ అందుకున్నాడో అంతే స్పీడ్ గా డౌన్ అయ్యాడు. రియాలిటీ షో ఉన్నన్ని రోజులు ఒక విధంగా మనోడు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు.

Share This Video


Download

  
Report form