కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!

Oneindia Telugu 2020-06-24

Views 1

Novak Djokovic, the world's No. 1-ranked men's tennis player, has tested positive for the coronavirus.
#NovakDjokovic
#TennisStar
#COVID19
#Coronavirus
#Tennis
#Serbiantennisstar

ప్రపంచాన్ని కరోనావైరస్ గడగడలాడిస్తోంది. అన్నీ జాగ్రత్తలు తీసుకునే వీఐపీలను సైతం ఈ మాయదారి మహమ్మారి అమాంతం అటాక్ చేస్తోంది. ఇప్పటి వరకు క్రికెటర్లపై విరుచుకుపడ్డ కరోనావైరస్ ఇప్పుడు టెన్నిస్ క్రీడాకారులపై పంజా విసురుతోంది. తాజాగా సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవక్ జొకోవిచ్‌ కరోనా బారినపడ్డాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS