Mahesh Babu Trust Helped one month Old Boy Heart Surgery. After getting to know that Mahesh Babu is extending financial support for treatment of poor children in association with Andhra Hospital Heart and Brain Institute in Vijayawada, the infant's father approached the hospital on May 30.
#MaheshBabu
#AndhraHospitals
#MaheshBabuTrust
#HeartSurgery
#SarkaruVaariPaata
#poorchildren
#SuperStar
#PoorPeople
#Tollywood
ఓ మనిషి ప్రాణాలను నిలపడం అంటే మామూలు విషయం కాదు. డబ్బు లేక ఎంతో మంది చిన్నారులకు వైద్యం అందడం లేదు. రోజుకు ఎంతో మంది కళ్లు తెరవకుండానే మరణిస్తున్నారు. అయితే మహేష్ బాబు తన ట్రస్ట్ ద్వారా పిల్లలకు వైద్యం అందిస్తున్నారు.