పోలీసులు క్రూరత్వం కారణంగా జార్జి ఫ్లాయిడ్ మరణంపై అమెరికాలో చెలరేగిన ఆగ్రహజ్వాలలు తెలిసిందే. తమిళనాడులోనూ అట్లాంటి ఘటన చోటు చేసుకుంది. తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో పోలీస్ కస్టడీలో ఇద్దరు తండ్రి కొడుకులు దుర్మరణం పాలైన ఘటన ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. ఇక కస్టడీలో ఉన్న వీరిద్దరిపై దారుణమైన లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
#JUSTICEFORJAYARAJANDBENNIX
#JusticeForJayarajAndBennix
#JayarajAndFenix
#JusticeForJayarajAndBennix
#TamilNadu
#TamilNaduFatherAndSon
#PoliceCustody
#TamilNaduPolice
#CMPalaniswami
#DMK