Controversial Tollywood director Ram Gopal Varma (RGV) said that Jana Sena chief Pawan Kalyan will be future chief minister of Andhra Pradesh.
#PawanKalyan
#RamGopalVarma
#RGV
#Janasena
#JrNTR
#TDP
#YSJagan
#Chiranjeevi
#Tollywood
#AndhraPradesh
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మెగా ఫ్యామిలీని ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా పలు సందర్భాల్లో విరుచుకుపడ్డ ఆర్జివి ఆమధ్య తాను నిర్మించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా లో పవన్ కళ్యాణ్ ను ఒక ఆవేశ పరుడైన రాజకీయ నాయకుడిగా చిత్రీకరించిన విషయం తెలిసిందే.