Bhuvneshwar Kumar Reveals 'Turning Point' Of His Career || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-27

Views 44

Bhuvneshwar says stint with SRH was the turning point of his career
#BhuvneshwarKumar
#Ipl2020
#Ipl
#Sunrisershyderabad
#Srh
#Teamindia


ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడటమే తన కెరీర్లో పెద్ద మలుపని టీమిండియా ఫాస్ట్ ‌బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ అన్నాడు. సన్‌రైజర్స్‌ విజయాల్లో భువనేశ్వర్‌ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్‌ అందించడంలో అతనికి అతనే సాటి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS