మరో తప్పు చేసి కొత్త కేసులో ఇరుక్కున్న Shyam K Naidu.. బెయిల్ కూడా రద్దు ! || Oneindia Telugu

Oneindia Telugu 2020-06-30

Views 24.5K

టాలీవుడ్ లో గత కొంత కాలంగా శ్యామ్ కే నాయుడికి సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేనంతగా ఈ సినిమాటోగ్రాఫర్ లవ్ ఎఫైర్స్ రూమర్స్ తో అందరికి షాక్ ఇచ్చాడు. అర్జున్ రెడ్డి ఫేమ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయి సుధ అతనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

#ShyamkNaidu
#actorsaisudha
#ChotaKNaidu
#arjunreddyactorsaisudha
#SRNagarpolice
#tollywood

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS