సీరియల్ నటి Navya Swamy వీడియో.. రూమర్లు మానసికంగా దెబ్బతీశాయి..!! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-02

Views 2

Television Actor Navya Swamy reacted on coronavirus tested positive. She said that rumours are given pain than Covid 19 infection. She has given advice to take Vitamin C and zinc in food.
#NavyaSwamy
#Covid19
#Coronavirus
#Tollywood
#NaPeruMeenakshi


ప్రముఖ బుల్లితెర నటి నవ్య స్వామి కరోనావైరస్ బారిన పడటం టెలివిజన్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. ఆమె కథ, నా పేరు మీనాక్షి లాంటి సీరియల్స్‌తో మంచి ప్రేక్షకాదరణ, అభిమానులను సొంతం చేసుకొన్న ఆమె ప్రాణాంతక వ్యాధి బారిన పడటంతో తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS