Actors participating in shooting taking necessary precautions.
#Tollywood
#ActorHarshavardhan
#Actresspriya
#TeluguMovieNews
#Movienews
#Telugufilmindustry
టాలీవుడ్ ప్రముఖ నటుడు హర్షవర్ధన్, ప్రముఖ నటి ప్రియ తదితరులు లేటెస్ట్ గా ఓ షూట్ లో పాల్గొన్నారు. షూటింగ్ సందర్భంగా వాళ్ళు చిత్ర యూనిట్ తీసుకుంటున్న జాగ్రతలు చూస్తే కచ్చితంగా హ్యాట్సాఫ్ అంటారు.