Hyderabad లో Lady Doctor నిర్బంధం.. ఒక్కరోజు చికిత్సకు రూ.1.15 లక్షల బిల్లు! || Oneindia Telugu

Oneindia Telugu 2020-07-05

Views 64

Dr. Sultana, Divisional Medical Officer (DMO) of Fever hospital Selfie Video goes viral, she claims that a private hospital named Thumbay Hospital in Chaderghat was charged Rs 1.15 lakh for 24 hours of COVID-19 treatment.
#DrSultana
#COVID19
#Coronavirus
#Feverhospital
#ThumbayHospital
#DivisionalMedicalOfficer
#Hyderabad
#Telangana

కరోనా వైరస్ పట్ల ప్రజల్లో నెలకొన్న భయాలను ప్రైవేటు ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటోన్న వైనం బయటపడింది. హైదరాబాద్ లో ఒక్క రోజు ట్రీట్మెంట్ చేసి లక్షల్లో బిల్లు వేసిందో ప్రైవేటు ఆస్పత్రి. ఇదేంటని ప్రశ్నించిన బాధితురాలిని నిర్బంధించింది. ఆ బాధితురాలు ఓ మెడికల్ ఆఫీసర్ కావడం గమనార్హం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS