Power Star Movie New Stills Viral | RGV డోస్ పెంచుతున్నాడు, పవన్ తో రష్యన్ యువతి ? || Oneindia

Oneindia Telugu 2020-07-10

Views 1

Director Ram Gopal Varma making a movie titled Power Star. Finally, he released a special first look poster for the film.
#PowerStarMovieNewStills
#PowerStarfirstlookposter
#Pawankalyan
#RGV
#RamGopalVarma
#janasena
#megastarchiranjeevi
#trivikramsrinivas
#పవర్ స్టార్

విలక్షన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన పోస్టర్స్ తో ప్రమోషన్స్ డోస్ పెంచుతున్నాడు.నిన్నటి నుంచి రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాకు సంబంధించిన స్టిల్స్ తో జనాల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS