భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా పెరుగుతున్న కేసులు భారతదేశ పరిస్థితిని దయనీయంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ పట్టికలో కరోనా కేసులలో ఇండియా మూడవ స్థానంలో ఉంది. ఇండియాలో కరోనా కేసులు ఎనిమిది లక్షలు దాటిన పరిస్థితి ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇదే సమయంలో ఒకేరోజులో 27 వేలకు పైగా కేసులు నమోదు కూడా రికార్డు సృష్టించింది .
Brazil.
#COVID19
#Coronavirus
#COVID19CasesInIndia
#COVID19Medicine
#WHO
#PMModi
#COVID19Updates