Salony Luthra Interview Part 02 స్వతంత్ర భావాలు ఉన్న మహిళల్ని ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు!!

Oneindia Telugu 2020-07-11

Views 2

Salony Luthra Interview About Bhanumathi Ramakrishna. Naveen Chandra-starrer Tamil crime thriller ‘Sarabham’ which launched Salony. And Again both worked for Bhanumathi Ramakrishna

#BhanumathiRamakrishna
#SalonyLuthra
#NaveenChandra
#SalonyLuthramovies
#Sarabham
#Forbidden
#Kajolshortfilm

ఆలోచన ఉన్న హీరోయిన్స్ ని అందరూ స్వాగతించరు అంటున్న సలోని లూత్రా. - నవీన్ చంద్ర హీరోగా వచ్చిన భానుమతి రామకృష్ణ అనే మూవీతో తెలుగు లో పరిచయం అయ్యింది సలోని . నవీన్‌ చంద్ర, సలోని లూత్రా నాయకానాయికలుగా నటించిన వెబ్ చిత్రం 'భానుమతి రామకృష్ణ'. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది . ఈ నేపద్యంలో సలోని లూత్రా వన్ ఇండియా తో ప్రత్యేకంగా ముచ్చటించారు

Share This Video


Download

  
Report form