MS Dhoni has marginally edged out Sourav Ganguly as the more impactful captain in a Star Sports survey, in which two of India's most successful captains were judged across a number parameters developed in collaboration with ESPNcricinfo.
#Dhoni
#Ganguly
#SouravGanguly
#MsDhoni
#Teamindia
#Startsports
#GautamGambhir
సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ.. ఇద్దరిలో భారత బెస్ట్ కెప్టెన్ ఎవరు? అని సుదీర్ఘకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. మాజీ క్రికెటర్లు, క్రికెటర్లు, అభిమానులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. అయితే ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పడం చాలా కష్టం.