The UK's mobile providers are being banned from buying new Huawei 5G equipment after 31 December, and they must also remove all the Chinese firm's 5G kit from their networks by 2027.
#China
#Huawei
#UnitedKingdom
#Britain
#OliverDowden
#uk
#usa
#America
#BorisJohnson
#DonaldTrump
#india
#chinacompanies
#huawei5gmobiles
చైనాకు చెందిన 59 యాప్స్‌ను గత నెల భారత ప్రభుత్వం నిషేధించింది. భద్రతా కారణాలతో భారత్‌తో పాటు పలు దేశాలు చైనా వస్తువులు, యాప్స్‌ను బ్యాన్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే హువావేపై అమెరికాలో ఆంక్షలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ టెలికం దిగ్గజంపై యునైటెడ్ కింగ్‌డమ్ నిషేధం విధించింది.