Parannageevi First Song | ఈ పాట RGV గనక వింటే అంతే సంగతి | Oneindia Telugu

Oneindia Telugu 2020-07-20

Views 50

pawan kalyan fans counter movie on ram gopal varma. Parannageevi first song released.
#rgv
#ramgopalvarma
#powerstarmovie
#powerstar
#pawankalyan
#shreyaset
#parannageevi
#nutannaidu
#pawankalyanfans

స్వార్థ, స్వప్రయోజనాలపై సంధించిన సినీ విమర్శనాస్త్రం ‘‘పరాన్నజీవి’’
ఇతరుల వ్యక్తిగత జీవితాలను కించపరుస్తూ, తన స్వార్ధపూరిత స్వప్రయోజనాలకు అర్థం పర్ధంలేని సినిమాలు తీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం, ఆయన స్థాపించిన రాజకీయ పార్టీపై తనదైన శైలిలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘పవర్‌స్టార్’’. పవన్ కల్యాణ్‌ ప్రతిష్టను దిగజార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆయన ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS