Telangana Former Deputy Chief Minister and MLC Kadiyam Srihari tests Positive for Coronavirus. Kadiyam Srihari went Home isolation after tests positive for Covid-19.
#KadiyamSrihari
#MPVijayaSaiReddy
#COVID19
#KCR
#TRS
#YSJagan
#coronavirus
#YSRCP
#COVID19CasesInTelangana
#AndhraPradesh
తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ పరంపర కొనసాగుతోంది. ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలారు.