Corona The film industry fell apart during the difficult times. The situation for junior artists is even worse. In this context, senior junior artiste Suguna shared her grief with One India and asked the adults to help her.
#Chiranjeevi
#coronacrisischarity
#Tollywood
#TollywoodFilmIndustry
#JuniourArtists
#JuniourArtistSuguna
కరోనా కష్ట కాలం లో సినీ ఇండస్ట్రీ డీలా పడింది..షూటింగ్స్ లేక ఉపాధి లేక ఆర్జన లేక ఎంతో మంది బాధపడుతున్నారు. జూనియర్ ఆర్టిస్టులు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఈ నేపధ్యం లో సీనియర్ జూనియర్ ఆర్టిస్ట్ సుగుణ తమ మనో వేదనను వన్ ఇండియాతో పంచుకున్నారు.తమకు పెద్దలు సాయం అందించాలని కోరారు.