First batch of Rafale fighter jets lands in Ambala Airbase. Gets water salute.
#Rafale
#RafaleinIndia
#Ambalaairbase
#Indianairspace
#INSKolkataDelta63
#WesternArabianSea
#RajnathSingh
#PMModi
#IndianArmy
రక్షణశాఖ అమ్ములపొదిలో చేరబోతోన్న బ్రహ్మాస్త్రంగా భావిస్తోన్న రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు చేరుకున్నాయి. కొద్దిసేపటి కిందటే అవి హర్యానాలోని అంబాలా కంటోన్మెంట్ ప్రాంతంలో గల వైమానిక దళ ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ల్యాండ్ అయ్యాయి. సోమవారం ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు ఈ మధ్యాహ్నం అంబాలాకు చేరుకున్నాయి.