#NS20 : Director Sekhar Kammula On Naga Shourya's New Movie First Look

Filmibeat Telugu 2020-07-30

Views 1

NS 20 is a ancient sports backdrop movie directed by Santhossh Jagarlapudi. The movie casts Naga Shourya and Ketika Sharma are in the lead roles. The Music composed by Kaala Bhairava. The film is produced by Narang Das K Narang, Pushkar Ram Mohan and Sharrath Marar.
#NS20
#NS20FirstLook
#NagaShourya
#KetikaSharma
#SanthosshJagarlapudi
#SekharKammula
#Tollywood

నాగశౌర్య ఇటీవల అశ్వథ్థామ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఓ వైపు లవర్ బోయ్‌గా మంచి ఇమేజ్‌ని తెచ్చుకున్న‌ నాగశౌర్య ప్ర‌స్తుతం ఇటు కమర్షియల్ చిత్రాలతో పాటు, మంచి కంటెంట్, మెసేజ్ ఉన్న చిత్రాల‌లో న‌టిస్తూ అదరగొడుతున్నాడు. అది అలా ఉంటే ఆయన త‌న 20వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form