గాంధీ ఆసుపత్రి లో రోజు 30 నుండి 50 మంది కరోనాతో చనిపోతున్నట్లు అనుమానం : జగ్గారెడ్డి

Oneindia Telugu 2020-08-02

Views 4

There are about 50 persons lost life at Gandhi hospital alone says MLA Jagga Reddy. But Telangana CM KCR doesn’t care about the COVID 19 situation And Gandhi hospital, MLA Jagga Reddy Slams TRS Govt
#MLAJaggaReddy
#COVID19situationAtGandhihospital
#CMKCR
#Coronavirusintelangana
#TRSgovt
#MLAJaggaReddyAanalysisOnCOVID19
#congress
#COVID19casesgovthospitals
#lockdown
#గాంధీ ఆసుపత్రి
#MLAJaggaReddySlamsTRSGovt

గాంధీ ఆసుపత్రి అధికారులు వెల్లడిస్తున్నదాని కంటే కరోనా కేసులు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని, ముఖ్యమంత్రి రాసి ఇచ్చిన స్క్రిప్టు లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్లు చదువుతున్నారని కెసిఆర్ పై జగ్గారెడ్డి మండిపడ్డారు ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో వస్తున్న కథనాలు రాష్ట్రంలో కరోనాపై వాస్తవాలను తెలియజేస్తున్నాయని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS