బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్ పుత్ సూసైడ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు ముంబై పోలీసులు మరోవైపు బీహార్ పోలీసులు తీరిక లేకుండా అన్ని వైపులా విచారణ జరుపుతున్నారు. అయితే కేసు విషయంలో ఎక్కువగా బీహార్ పోలీసులు సంచలన విషయాలను బయటపెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది.
#RheaChakraborty
#SushantSinghRajput
#SushantRheaTwist
#ArnabGoswami
#KKSingh
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai