COVID-19 : Pruthvi Raj Tested Corona Positive || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-04

Views 3.6K

Comedian Pruthvi Raj health critical, sent into quarantine for 15 days. In this occassion, Comedian Pruthvi Raj released a video about his health condition. He asked fans and well wishers to pray for speedy recovery.
#PruthviRaj
#COVID19
#Coronavirus
#Tollywood
#Telangana


నటుడు, కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తతో సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. దాంతో ఆయన స్వయంగా వీడియో రిలీజ్ చేసి తన ఆరోగ్యం గురించి వివరాలు అందజేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS