Sushant Singh Rajput : రియా చక్రవర్తి సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన CBI || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-07

Views 550

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ మరణం కేసులో గత రెండు రోజులుగా ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ గురువారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ాఎఫ్ఐఆర్‌లో రియా చక్రవర్తి పేరుతోపాటు ఆరుగురు పేర్లను చేర్చారు.

#RheaChakraborty
#SushantSinghRajput
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS