Telangana Corona Update : జిల్లాల్లో అదే తీరు, GHMC పరిధి లో 298 కొత్త కేసులు!! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-13

Views 905

Telangana corona virus latest bulliten details.
#Hyderabad
#Telangana
#Cmkcr
#Etelarajender
#Ghmc
#Coronavirus

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 1931 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మరణించారు. 1780 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 86,475కు చేరుకుంది. ఇందులో 63,074 మంది డిశ్చార్జి అయ్యారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS