Ram Pothineni సంచలన ట్వీట్స్, ఏదో కుట్ర జరుగుతోందని..!! || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-15

Views 8

Hero ram tweets on ap cm ys jagan and vijayawada swarna palace mishap. He tweets there's a conspiracy around ap cm ys jagan.
#Ysjagan
#Andhrapradesh
#Vijayawada
#Rampothineni
#HeroRam

విజయవాడ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ అగ్నిప్రమాద ఘటనపై ప్రముఖ నటుడు రామ్ పోతినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఈజ్ వాచింగ్ పేరుతో హ్యాష్‌ట్యాగ్‌ను జత చేసిన ఆయన అగ్నిప్రమాదంపై పెద్ద కుట్ర ఉందనే అనుమానాలను వ్యక్తం చేశారు. విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదాన్ని అడ్డుగా పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని రామ్ అన్నారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS