AP Rains Alert మరో రెండు రోజులు భారీ వర్షాలు, గోదావరికి మరింత వరద పోటెత్తే అవకాశం | Oneindia Telugu

Oneindia Telugu 2020-08-20

Views 30

August 20 And 21 Coming two days there are chances to heavy rainfall in east godavari,west godavari districts and in some other places in Andhra Pradesh.Disaster Management commissioner Kannababu warned fishermen to not go for fishing in sea.
#APRains
#TelanganaFloods
#WarangalFloods
#APFloods
#Godavaricrossesthirdwarninglevel
#Godavaririver
#Telanganarains
#Eastgodavari
#Westgodavaridistricts
#Warangalcity
#AndhraPradeshDisasterManagement
#cmkcr
#Bhadrachalam
#BhadradriKothagudem
#aprains
#rainsintelugustates


ఆంధ్రప్రదేశ్‌కు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉంది. అగస్టు 19,20,21 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. అలాగే విశాఖపట్నం,శ్రీకాకుళం,విజయనగరం,కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అలాగే రాయలసీమ,నెల్లూరు జిల్లాల్లోనూ ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS