Srisailam Hydroelectric Power Station లో భారీ అగ్నిప్రమాదం! లోపలే చిక్కుకున్న 9 మంది ఉద్యోగులు...!!

Oneindia Telugu 2020-08-21

Views 42

నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో సంఘటనా స్థలంలో 19 మంది ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తొలుత భారీగా పేలుడు శబ్దాలు వినిపించాయి.

#SrisailamHydroelectricPowerStation
#SrisailamPowerPlant
#SrisailamleftbankHydelPowerGenerationStation
#TSGencoshydelpowerstation
#Srisailamdam
#Hydroelectricstationturbine
#CMKCR
#APrains
#TelanganaFloods
#AtmakurFireStationKurnool
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం

Share This Video


Download

  
Report form