President Kovind and PM Modi Reacts to Srisailam hydro electric plant Incident News.
#SrisailamHydroelectricPowerStation
#SrisailamPowerPlant
#SrisailamleftbankHydelPowerGenerationStation
#TSGencoshydelpowerstation
#Srisailamdam
#Hydroelectricstationturbine
#CMKCR
#APrains
#TelanganaFloods
#AtmakurFireStationKurnool
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో విషాదం చోటు చేసుకుంది . శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రం లో జరిగిన అగ్ని ప్రమాదంలో లోపల చిక్కుకున్న తొమ్మిది మంది మరణించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు రెస్క్యూ టీం మొత్తం తొమ్మిది మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు.