Dhoni, Rohit ఫ్యాన్స్ మధ్య గొడవ.. క్లాస్ పీకిన Virender Sehwag || Oneindia Telugu

Oneindia Telugu 2020-08-23

Views 214

Virender Sehwag Reacts After MS Dhoni-Rohit Sharma Fans Fight With Each Other
#Dhoni
#Msdhoni
#Rohitsharma
#VirenderSehwag
#Ipl2020
#TeamIndia

ఫేవరేట్ క్రికెటర్ల కోసం కొట్లాడుకోవద్దని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. తాజాగా కొల్హాపూర్‌లో ధోనీ, రోహిత్ శర్మ అభిమానుల మధ్య జరిగిన ఘర్షణపై సెహ్వాగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటనను ఖండించిన ఈ మాజీ ఓపెనర్.. అభిమానం పేరిట హింసకు పాల్పడవద్దని సూచించాడు. ఆటగాళ్లంతా కలిసి జట్టు కోసం ఆడుతున్నప్పుడు అభిమానుల మధ్య గొడవ ఎందుకని ప్రశ్నించాడు.

Share This Video


Download

  
Report form